Welcome to DTS Telugu Badi


"చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు"

-జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు


అంత గొప్పదైనటు వంటి మన మాతృభాష తెలుగును మన భావి తరాలు కూడా అభ్యసించటానికి అందుబాటు లోకి తేవాలనే సదుద్దేశంతో ….

DTS తెలుగుబడి కార్యక్రమాన్ని గత సంవత్సరకాలంగా సిలికానాంధ్ర మనబడి వారి సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్న విషయం అందరికి విదితమే.

2025-26 విద్యా సంవత్సరంలో కూడా అదే స్ఫూర్తి కొనసాగిస్తూ తెలుగుబడి తరగతులు సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్నాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి సహకారంతో తెలుగు భాష ను క్షుణ్ణంగా నేర్పటానికి రూపొందించబడిన 7 దశల పాఠ్య ప్రణాళిక.
ప్రతి యేటా – 2 పాఠ్య పుస్తకాలు.
షాణ్మాసిక పరీక్ష మరియు వార్షిక పరీక్ష – ఉత్తీర్ణతకు కనీసం 75% మార్కులు.

మరిన్ని వివరాలకు క్రింది లింక్స్ చూడండి.
http://manabadi.siliconandhra.org/manabadi-mission/

Our Mission:

DTS Telugu Badi was established in 2024 with support from Silicon Andhra Mana Badi. Our mission is to enhance children's Telugu language skills—reading, writing, and speaking—through engaging online classes across Germany.


Program Levels:

This program has 7 different levels. Viz
● BalaBadi (4 to 6 years, new students)
● Pravesam (6+ years, new students) – Age cut off – kids should be completed 6 yrs on 31 Dec 2024.
● Prasunam (returning students + kids who pass entrance test)
● Prakasam (returning students)
● Pramodam (returning students)
● Prabhasam (returning students)
● Prabodham (returning students)


Sri Potti Sriramulu Telugu University recognizes the Mana badi program and awards certificates to students every year.

For more details please visit the below link:
Course Details - సిలికానాంధ్ర మనబడి


Admissions:

మీ పిల్లలకు మన మాతృ భాష తెలుగు ను చాలా శ్రద్ధగా నేర్పించటానికి ఇదొక చక్కని అవకాశం. "నమోదు చేసుకొనుటకు క్రింది లింక్ వాడండి

Admissions are now open. Please submit the below form to register your child(ren) for the upcoming Academic Year 2025-2026.
https://docs.google.com/forms/d/1LKjcYhntvUQbB6W6oxl0udDaEn30epFXyw0iKTVGO7M/edit



Info Hub:


Meet Our Faculty:


Sowjanya Balcha
Sowjanya Balcha
Yashodara Modupalli
Yashodara Modupalli
Vandana Kuriseti
Vandana Kuriseti
Sujana Jujjavarapu
Sujana Jujjavarapu
Shanmuga Satish Kumar Puthalapattu
Shanmuga Satish Kumar Puthalapattu
Radha Gadesina
Radha Gadesina
Priyanka Komanduri
Priyanka Komanduri
Padmaja Vedantham
Padmaja Vedantham
Kalpana Josyula
Kalpana Josyula
Bhanu Latha Yajnavajjula
Bhanu Latha Yajnavajjula
Aparna Srirambhatla
Aparna Srirambhatla
Parimala Pasumarthy
Parimala Pasumarthy


Our Photo Gallery: